ఆఫీసర్ లా కాదు.. ఆత్మీయుడిలా మారిన జిల్లా ఎస్పి..

710

* సిబ్బందికి అన్నం వడ్డించి.. విధి నిర్వహణలో స్ఫూర్తి నింపి..

* ఎస్పీ మానవీయ సేవలతో అనంత పోలీసుల్లో హర్షం

ఆఫీసర్ లా కాదు.. ఆత్మీయుడిలా అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు మారారు. సిబ్బందికి అన్నం వడ్డించి.. తాను సైతం ఒక సేవకుడని విధి నిర్వహణలో స్ఫూర్తి నింపారు. తాడిపత్రి ప్రాంతంలో ఎన్నికల విధులకు వెళ్తున్న పోలీస్ కానిస్టేబుళ్లు, హోంగార్డులు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారు తాడిపత్రి పట్టణంలో ఈరోజు అన్నం వడ్డించారు. ఆ తర్వాత వారితో కలసి అన్నం తినడంతో అనంత పోలీసు సిబ్బందిలో హర్షం వ్యక్తమయ్యింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here