అనంతపురం.నారాయణ స్కూల్ లో కీచక టీచర్

అనంతపురం..బస్ స్టాండ్ సమీపం లోని నారాయణ స్కూల్ లో దారుణం…13 సంవత్సరాల బాలిక పై సైన్స్ కీచక టీచర్ కార్తిక్….. కొన్ని నెలలుగా వేధింపులు….తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక తల్లిదండ్రులకు చెప్పడం తో తల్లిదండ్రులు స్కూల్ కి వచ్చి కీచక టీచర్ కి చెప్పులతో కొట్టి దేహశుద్ది….గతం లో పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరిగినా కూడా బయటకి పొక్క నీయకుండా తొక్కి పెట్టి న సందర్భాలు కోకొల్లలు…విద్యార్థి సంఘాల ఆందోళన…

Share.