అవే డైలాగ్స్, అదే ఫోర్స్, అదే యాక్షన్ : హ్యాపీ బర్త్ డే బాలకృష్ణ

కంప్లీట్ కమర్షియల్ రివేంజ్  యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న బోయపాటి సినిమాలో బాలయ్య డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారు. తన స్టైల్లో యాక్షన్ ని ఎలివేట్ చేస్తూ..బోయపాటి డైరెక్షన్లో వస్తున్నసినిమాలో కూడా బాలయ్య డిఫరెంట్ గెటప్స్ తో ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యబోతున్నారు. ఈ యాక్షన్ కాంబినేషన్ మీద ఇప్పటికే ఎక్స్ పెక్టేషన్స్ ఫుల్ గా ఉన్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. 

Share.