మంత్రి శాఖలకు ర్యాంకులు కేటాయించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు*

 

*పలు శాఖలకు ర్యాంకులు కేటాయించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు*

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు శాఖలకు ర్యాంకులు కేటాయించారు.

ఎ-కేటగిరి: జలవనరుల శాఖ, వ్యవసాయ, సహకారశాఖ, ఉద్యానం…
పట్టు పురుగుల శాఖ, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, పర్యావరణం, అటవీ శాఖ, వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ, కార్మిక, ఉపాధి కల్పన శాఖ, మహిళ, శిశు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల శాఖ, పశు సంవర్ధక, మత్స్య శాఖలు, ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమ శాఖ.

బి-కేటగిరి: పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, విద్య, గృహ నిర్మాణం, ఇంధన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధి, మైనారిటీల సంక్షేమ శాఖలు.

సి-కేటగిరి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ,

డి-కేటగిరి: క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ, 150.2 శాతం ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచిన జల వనరుల శాఖ.

*ఫలితాల సాధనలో ..*

ఎ-కేటగిరిలో తూర్పుగోదావరి, కృష్ణా, చిత్తూరు, పశ్చిమ గోదావరి, కడప జిల్లాలు నిలిచాయి.

బి-కేటగిరిలో విశాఖ, విజయనగరం, అనంతపురం, ప్రకాశం…
గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు జిల్లాలు నిలిచాయి

Share.