భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విస్తృత వేగంతో వ్యాపిస్తోంది..

*భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విస్తృత వేగంతో వ్యాపిస్తోంది..*

◆తాజాగా 24గంటల్లో నిన్న ఒక్కరోజె అత్యధికంగా 20,903 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి…

*దీంతో శుక్రవారం ఉదయానికి దేశంలో కొవిడ్‌-19 బారినపడ్డ వారిసంఖ్య 6,25,544 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది…*

*గడిచిన 24 గంటల్లో 379 మంది ప్రాణాలు కోల్పోయారు… దీంతో దేశవ్యాప్తంగా కొవిడ్‌ సోకి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 18,213 కి చేరింది..*

◆కొవిడ్‌ సోకిన వారిలో ఇప్పటివరకు 3,79,892 మంది కోలుకోనీ డిశ్చార్జ్ కాగా..

*దేశంలో మరో 2,27,439 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం వెల్లడించింది..*

◆దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య 3లక్షల యాబై వేల పై మంది పెరుగుతున్నప్పటికీ..ఇంకా 2 లక్షల పైగా బాధితులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు…

Share.