విశాఖపట్నంలో మరో గ్యాస్ లీక్ .

పరవాడలో సాయినార్ ఫార్మాసిటీ కర్మాగారం నుంచి అర్థ రాత్రి బెంజిన్ వాయువు లీక్.

ఇద్దరు షిఫ్ట్ ఇంచార్జ్ లు మృతి.

నలుగురుకి తీవ్ర అత్వస్థత.

మృతుల్లో గుంటూరు జిల్లా కు చెందిన నరేంద్ర , విజయనగరం జిల్లాకు చెందిన గౌరిశంకర్ గా గుర్తింపు.

సొమ్మసిల్లిన తోటి కార్మికుల ను గాజువాక ఆసుపత్రికి తరలింపు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆరా

ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ , పోలీస్ కమీషనర్ ఆర్ కె మీన.

మళ్ళీ గ్యాస్ లీక్ జరగడంతో విశాఖ వాసులు ఆందోళన.

Share.