శ్రీశైలంలో వారం రోజులపాటు దర్శనాలు బంద్‌

శ్రీశైల దేవస్థానం

శ్రీశైల మహాక్షేత్రంలో కరోనా పాజిటివ్ కేసులు విజృంభిస్తున్న కారణంగా శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం
ఆలయ ఈవో కేఎస్ రామారావు

ప్రస్తుతం శ్రీశైల క్షేత్రంలో ఉన్న భక్తులకు గంట పాటు స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనాలు ఈవో

దేవస్థాన వసతి గదులతో పాటు నిత్యాన్నదాన సత్రాలలో ఉండే భక్తులను తిరిగి వెళ్ళిపోవాల్సిందిగా ఈవో విజ్ఞప్తి.

ఇతర రాష్ట్రాల నుండి శ్రీశైల క్షేత్రానికి దర్శనార్థం వచ్చే భక్తులు కొద్ది రోజుల పాటు రావొద్దని ప్రకటించిన శ్రీశైల దేవస్థాన ఈవో కె ఎస్ రామారావు గారు

Share.