చెన్నై, 2025: ఐపీఎల్-18 లో జరిగిన 43వ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
12 ఏళ్ల పగ ను తీర్చుకుంటూ, తెలుగోడి ఒక అద్భుతమైన తుఫాన్ ఇన్నింగ్స్‌తో హైదరాబాద్ జట్టుకు ఒక గొప్ప విజయం అందించింది.
హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్‌లో తన ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి, రికార్డులు తిరగరాశింది. 12 ఏళ్ల క్రితం జరిగిన పగను తీర్చుకుంటూ, ఈ గెలుపు హైదరాబాద్ అభిమానులకు మరింత ప్రత్యేకంగా నిలిచింది.మ్యాచ్ ప్రారంభంలో CSK మొదటి బ్యాటింగ్ చేస్తూ 154 రన్స్ సాధించింది. అయితే, SRH బ్యాట్స్‌మెన్ మాత్రం, CSK గడించిన లక్ష్యాన్ని గమనించి అత్యంత నైపుణ్యంతో ఆడారు. హైదరాబాద్ జట్టు ఆఖరి ఓవర్‌లో లక్ష్యాన్ని చేధించి విజయాన్ని తనఖాతాలో వేసుకుంది.SRH టార్గెట్ 155 రన్స్ 19.5 ఓవర్లలో 154 పరుగులు చేసి ఆలౌట్ అయిన CSK బ్యాటర్లు 4 వికెట్లు తీసిన హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు సాధించిన పాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కత్
ఈ గెలుపుతో, SRH జట్టు పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వచ్చిందని చెప్పవచ్చు.
మ్యాచ్ హైలైట్స్:
-
సన్‌రైజర్స్ హైదరాబాద్ 155/5 (18.4 ఓవర్స్)
-
చెన్నై సూపర్ కింగ్స్ 154/10 (20 ఓవర్స్) ఆలౌట్