‘సలార్’ మూవీని 2022 ఏప్రిల్ 14న. రిలీజ్

89
salaar14Apr22

నెక్స్ట్ సమ్మర్‌లో ‘సలార్’..
మన టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో, హోంబలే ఫిలింస్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’..
డార్లింగ్ పక్కన శృతి హాసన్ తొలిసారి కథానాయికగా నటిస్తుండగా.. కన్నడలో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు మధు గురుస్వామి విలన్‌గా కనిపించనున్నారు.. ఇటవల రామగుండంలో ఫస్ట్ షెడ్యుల్ పూర్తి చేసుకుంది.. ఆదివారం సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు..
భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వ్యాల్యూస్‌తో రూపొందుతున్న ‘సలార్’ మూవీని 2022 ఏప్రిల్ 14న తెలుగు,తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌ భారీ స్థాయిలో విడుదల చెయ్యనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.. రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్‌లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here