శింగనమలతో బంధం కట్.. పార్టీ శ్రేణులకు సంకేతాలు
సాంబశివారెడ్డి రాజకీయం ఎటు …
సాంబశివారెడ్డి రాజకీయ భవిష్యత్తు విషయంపై రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఎన్నికలు. దాలా దూరంగా ఉన్నప్పటికీ భవిషుత్తులో ఆయన ,అనంతపురం అర్బన్, అనంతపురం పార్లమెంట్ నియాజకవర్గం ఎన్నికల బరిలో నిలుస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్త నియోజకవర్గం నుంచి నేరుగా ఆయన బరిలోకి దిగుతారని అంటున్నారు. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలతో సాంబశివారెడ్డి. బెర్తుకు ఎటువంటి డొఖాలేద జిల్లాలో సాంబశివారెడ్డి కోరుకున్న నియోజకవర్గం నుంచి ప్రాంతం మంచి బరిలోకి దిగుతారని నన్నిహితులు చెబుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కి టికెట్ ఇవ్వకపోవడానికి పెద్దగా కారణాలు ఏమీ లేకపోయినప్పటికీ.. రెడ్డి ,కమ్మ సామాజిక వర్గంలోఅనంత వెంకట్రామిరెడ్డి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం అనంత వెంకట్రామిరెడ్డి కి కాకుండా ప్రత్యామ్నాయం కోసం వెతకడం మొదలుపెట్టిందన్న టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగా అంగ బలం, అర్థ బలం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సాంబశివారెడ్డి పేరు వైసీపీ అధిష్టానం పరిశీలించిందట.
అనంతపురం అర్బన్ లో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో అనంతపూర్ అర్బన్ లో పోటీ చేయాలని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి దీంతో అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి అనంతపురం అర్బన్ రెడ్డి సామాజి వర్గానికి చెందిన సాంబశివారెడ్డి అనంతపురం అర్బన్ పేరు పరిశీలించడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి రెడ్డి సామాజిక . రెండు అభ్యర్థి. మూడు సాంబ సతీమణి మాల బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు దీంతో అటు మాల సామాజికవర్గ ఓటర్లను ప్రభావితం చేయొచ్చని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. ఇటు మహిళా ఓటర్లను తన వైపుకు తిప్పుకోవచ్చు. మరోవైపు భర్త రెడ్డి సామాజిక వర్గం కాబట్టి అటు రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు కూడా గంప గుత్తగా సాంబశివారెడ్డిని చూసిు ఓట్లు పడతాయనే ఉద్దేశం కూడా వైసీపీ అధిష్టానం సాంబశివారెడ్డి పేరు పరిశీలనలో తీసుకోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో సింగనమల ఇన్ ఛార్జి అలూరు సాంబశివారెడ్డి ఒకరు. వైఎస్ జగన్ మ తమ వుడిగా భావించి కాళ్లు ముక్క వారిలో ఈయరు. ఎటువంటి సమయంలోనైనా సాంబశివరెడ్డికి అధినేత వద్ద ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. తన భార్య జొన్నలగడ్డ పద్మావతికి ఎమ్మెల్యే అనప్పటికీ సాంబశివారెడ్డికి కీలకమైన విద్యాశాఖ సలహాదారుగా పదవి ఇచ్చి క్యాబినెట్ ర్యాంకుతో గౌరవించారు. అయినప్పటికీ ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో వచ్చిన వ్యతిరేకత, ఇతరత్రా కారణాలతో పద్మావతికి కాదని వీరాంజనేయులుకు అవకాశం ఇచ్చారు. ఎంత వ్యతిరేకత వచ్చినా.. ఎందరు ఫిర్యాదు చేసిని ఎవరి మాట లెక్క చేయకుండా అభ్యర్థి ఎంపికకు సాంబశివారెడ్డికి అప్పగించారు. ఆ విధంగా తన సొంత మనిషిగా భావించిన వీరాంజనేయులుకు టికెట్ ఇప్పించుకోగలిగారు. నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకతతో చాలామంది వైసీపీ నేతలు సాంబశివారెడ్డి తో కలిసి ఎన్నికలలో నడవలేదు. ఫలితంగా తక్కువ ఓట్లతో వీరాంజనేయులు విడిపోయాడు. నూజీమంత్రి పీసీసీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ శైలజ నాథ్ ఎంట్రీతో సాంబ శివారెడ్డికి శింగనమలతో సంబంధాలు కట్ అయ్యాయని వైసీపీ వర్గాల్లో టాక్.
సాంబ రూటు ఎటు..?
అనంతపురం వైఎస్సా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత కాగా ఉన్న సాంబశివారెడ్డి రాజకీ య భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈయన సతీమణి జొన్నలగడ్డ పద్మావతి
మాల సామాజిక వర్గానికి సంబంధించిన వారు కావడంతో శింగనమల నుంచి పోటీ చేసి పద్మావతి ఎమ్మెల్యేగా విజయం పాదించారు. సాంబశివారెడ్డి ఇన్చార్జిగా కార్యక్రమాలను కొనసాగించారు. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ అనప్పటికీ మెజారిటీ రెడ్డి సామాజిక వర్గం నిర్ణయాలకు అనుగుణంగా రాజకీయ వ్యవారాలు సాగుతూ ఉంటాయి. ఎమ్మెల్యేగా పద్మావతి ఎన్నికై నప్పటికీ సాంబశివారెడ్డి పర్యవేక్షణలో జరిగిన వ్యవహారాల విషయంలో పార్టీ క్యాడర్ ఆసంతృప్తికి గురైంది.
సాంబశివారెడ్డి ఇన్చార్జిగా సింగనమల జరిగిన వ్యవహారాల విషయంలో ఇన్చార్జిలు చేసిన పనికి పార్టీ క్యాడర్ కార్యకర్తలుి ఆసంతృప్తికి గురైంది. ఇన్చార్జులు రమణారెడ్డి, ఎర్రిస్వామి రెడ్డి ,శ్రీరామ్ రెడ్డి చేసిన అరాచకాల వల్ల సింగనమల్లో సాంబశివరెడ్డికి పూర్తి వ్యతిరేకత ఏర్పడింది పార్టీ క్యాడర్ను గాలికి వదిలేసారు.
అప్పట్లో టికెట్టు సాంబశివారెడ్డి సతీమణికి ఇవ్వకూడదని పెద్ద ఎత్తున ఎన్నికల ముందు సమావేశాలు, సభలు పెట్టి నిరసనలు తెలిపారు. దీనికి తోడు నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గం వర్ణానికి సంబంధించిన వారిని వ్యతిరేకతతో టికెట్ ఇవ్వలేదు . అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం సాంబశివారెడ్డి పట్ల ఉన్న విశేషమైన అభిమానంతో ఆయక ప్రతిపాదం వారికి టికెట్ అప్పగించారు. అయితే ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో సాంబశివారెడ్డి వీరాంజనేయులు ద్వారా పార్టీని నడిపే ప్రయత్నం చేశారు. పార్టీలో ఉన్న మొకార్డ్ వ్యతిరేక వర్గం రాకపోవడం సమస్యగా మారింది.
శైలజానాథ్ ఎంట్రీ తో పార్టీ క్యాడర్ ఆనందం॥
మాజీ మంత్రి, పీసీకి మాజీ అధ్యక్షుడు డాక్టర్ దాకి శైలజనాథ్ వైసీపీలో శింగనమల నియోజకవరంలో పార్టీ క్యాడర్ ఆనందం వ్యక్తం అవుతుంది రెండుసార్లు ఎమ్మెల్యేగా ఇదే నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించారు సాంబశివారెడ్డితో సమన్వయం చేసుకొని నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఉన్న పార్టీ క్యాడర్ తోమా శైలజనాథ్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాకు 12వ తేదీ వచ్చే అవకాశం ఉంది. సాంబశివారెడ్డి నివాసానికి శైలజానాథ్ వెళ్లి ఆయన సహకారం కోరనున్నట్లు తెలిపింది. నగరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి. విగ్రహం నుంచి ర్యాలీ గా పార్టీ కార్యాలయానికి వచ్చి ఇద్దరు నాయకులు సమావేశం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాజకీయం గా ఎత్తుగడలు వేయడంలో శైలజనాథ్ అనుభవజ్ఞుడు. ఎక్కడ ఆనంతృప్తి, కార్యకర్తలు నాయకుల మధ్య గ్యాప్ లేకుండా రాజకీయం పరపడంలో దిట్టగా పేర్కొంటున్నారు. అనేక సందర్భాల్లో పార్టీ కార్యకర్తలను నాయకులను సమన్వయం చేసుకొని ముందుకు సాగాడు.శైలజనాథ్ కు సహకరించిలని సాంబ తన వర్గానికి సూచించినట్లు సమాచారం. అందరూ కలిసి పని వేద్దామని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.