AndhraPolitics: జగన్ భద్రత పై బొత్సా చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి నిమ్మల
ఏపీలో వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి సెక్యూరిటీపై వివాదం ఆగట్లేదు. అధికార, విపక్షాల మధ్య నాన్‌స్టాప్‌గా డైలాగులు పేలుతున్నాయి. రామగిరిలో మొదలైన రచ్చ రోజురోజుకు రాజుకుంటోంది. ...
Read moreDetails