Jaffar Express Hijacked : పాకిస్తాన్‌లో జాఫర్ రైలు హైజాక్..బందీలుగా 120 మంది.. ఆరుగురు సైనికుల మృతి!
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని వేర్పాటువాద ఉగ్రవాదులు మంగళవారం దాదాపు 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ రైలును హైజాక్ చేశారు. పాక్ నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా ...
Read moreDetails