గోదావరి, కృష్ణ,పెన్నా డెల్టాల ఆధునీకరణతోనే జల వనరుల సద్వినియోగం ముంపు సమస్యకు పరిష్కారం. – అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడు.
ఏనాడో బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన రాష్ట్రంలోని డెల్టాల ఆధునీకరణ ద్వారానే రాష్ట్రంలోని జల వనరులను సద్వినియోగం చేసుకోగలమని, ముంపు సమస్యలను పరిష్కరించుకోగలమని మంత్రి నిమ్మల రామానాయుడు ...
Read moreDetails