అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ అగ్ర సంస్థల్లో ఒకటి. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో ఎంటర్‌టైన్ చేసే అమెజాన్ ప్రైమ్ ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఓటీటీ రిలీజ్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితాను ప్రకటించింది. సమ్మర్‌కి స్పెషల్ అంటూ చేసిన పోస్టులో 17 సినిమాలు, 9 వెబ్ సిరీస్‌లు ఒక్క అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సినిమాలు
ఛోరీ 2- తెలుగు డబ్బింగ్ హిందీ హారర్ థ్రిల్లర్ సినిమా
ముర్‌ముర్- తమిళ హారర్ అడ్వెంచర్ మూవీ
క- తెలుగు ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం
జీ20- తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా
ఫైర్- తమిళ బోల్డ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రం
బ్యాడ్ బాయ్జ్- మలయాళ యాక్షన్ కామెడీ ఫిల్మ్
టెర్రిఫైయర్ 3- అమెరికన్ స్లాషర్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
విష్ణుప్రియ- కన్నడ రొమాంటిక్ డ్రామా చిత్రం
ఏ సింపుల్ ఫేవర్- అమెరికన్ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మిస్టరీ సినిమా
ఒరు జాతి జాతకం- మలయాళ రొమాంటిక్ కామెడీ చిత్రం
మాచంటే మాలఖ- మలయాళ కామెడీ డ్రామా సినిమా
#పారుపార్వతి- కన్నడ అడ్వెంచర్ డ్రామా చిత్రం
ముక్కమ్ పోస్ట్ దేవాచ్ ఘర్- మరాఠీ ఫ్యామిలీ కామెడీ డ్రామా ఫిల్మ్
లీ సూ మ్యాన్: కింగ్ ఆఫ్ కే పాప్- సౌత్ కొరియన్ మూవీ
విద్రోహ్ లెట్స్ ఫైట్ బ్యాక్- హిందీ డబ్బింగ్ తెలుగు రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా
14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో- తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం
జాబిలమ్మ నీకు అంత కోపమా- తెలుగు, తమిళం రొమాంటిక్ లవ్ స్టోరీ డ్రామా మూవీ
వెబ్ సిరీస్‌లు
ది వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 3- తెలుగు డబ్బింగ్ ఫాంటసీ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్
ది డివోర్స్ ఇన్సూరెన్స్ సీజన్ 1- తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా సిరీస్
ది బాండ్స్‌మన్ సీజన్ 1- తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్
స్పెషల్ ఓపీఎస్: లయనెస్ సీజన్ 1-2- తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్
మొబైల్ సూట్ గుండమ్ జీక్యూఎక్స్ సీజన్ 1- తెలుగు డబ్బింగ్ జపనీస్ యానిమేటెడ్ సిరీస్
ది హ్యాండ్‌మెయిడ్స్ టేల్స్ సీజన్ 6- తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సిరీస్
స్పై హై సీజన్ 1- ఇంగ్లీష్ అడల్ట్ యాక్షన్ సస్పెన్స్ అడ్వెంచర్ థ్రిల్లర్ సిరీస్
ఫ్రమ్ ఓల్డ్ కంట్రీ బంప్‌కిన్ టూ మాస్టర్ స్వార్డ్స్‌మ్యాన్ సీజన్ 1- యానిమేషన్ సిరీస్
ది డిన్నర్ టేబుల్ డిటెక్టివ్ సీజన్ 1- జపనీస్ మిస్టరీ నోవెల్ సిరీస్
ఇలా అమెజాన్ ప్రైమ్‌లో 17 సినిమాలు, 9 సిరీస్‌లతో 26 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో తెలుగులో 11 అందుబాటులో ఉన్నాయి. ఇక ఛోరీ 2, ముర్‌ముర్, క, జీ20, ఫైర్, టెర్రిఫైయర్ 3, విష్ణుప్రియ, ఒరు జాతి జాతకం, 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో, ది బాండ్స్‌మ్యాన్, ది వీల్ ఆఫ్ టైమ్ 3, జాబిలమ్మ నీకు అంత కోపమా 12 చాలా స్పెషల్‌గా ఉన్నాయి.